close
eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

UPSC - CDS Preparation Plan

దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఏదో ఒకదాన్లో చేరి తమవంతు సేవ చేయాలని ఆసక్తి చూపే వారికి సరైన వేదిక సీడీఎస్ఈ. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- దీని పూర్తి రూపం. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్ష ద్వారా రక్షణ దళంలో అధికారి స్థాయి ఉద్యోగంలో చేరే అవకాశం లభిస్తోంది.
ఈ పరీక్షకు ఎలాంటి అర్హతలు కావాలి, పరీక్ష విధానం ఏమిటి, ఎలా ప్రిపేర్ కావాలి మొదలైన విషయాల గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.

UPSC - CDS Preparation Plan
అభ్యర్థి ఎంపికలో రాత పరీక్ష చాలా కీలకమైనది. సిలబస్ పరంగా కూడా ఒక్కొక్క పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. అంటే ప్రతి విభాగాన్ని ఎంతో జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అంతకుమించిన ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం మొదట అభ్యర్థులు పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. తర్వాత పరీక్ష తేదీకి అనుగుణంగా పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. సిలబస్‌ను క్రమపద్ధతిలో విభజించుకుని పరీక్షకు ప్రిపేర్ కావాలి.

Read More...

Back