• గేట్‌కు 10 లక్షల మంది

  * 2, 3, 9, 10 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు
  ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌) ఆన్‌లైన్‌ పరీక్షలు ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండుసార్లు చొప్పున మొత్తం 10 లక్షల మంది వరకు హాజరుకానున్నారు. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటీ మద్రాస్‌ చేపట్టింది. ఏటా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ పరీక్షల్లో అగ్ర ర్యాంకులతో సత్తా చాటుతున్నారు.
                                                      Read More.....
 • కొలువుల వేటలో అపూర్వ ఆయుధం

  * స్నేహితులే తోడుగా అలమ్నై నెట్‌వర్క్‌
  కళాశాల జీవితమంటే ‘దోస్త్‌ మేరా దోస్త్‌’ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, నోట్స్‌ ఇచ్చి పుచ్చుకోవడం, మరెన్నో తీపి జ్ఞాపకాలు. ‘ఆ సినిమా బాగుంది, ఫలానా సంస్థలో ప్రాజెక్టు చేసే అవకాశం దొరుకుతుంది, నయా దుస్తుల ట్రెండ్‌ మార్కెట్‌లోకి వచ్చింది...
                                                      Read More.....
 • దేశంలో తొలిసారిగా బీటెక్‌లో ‘కృత్రిమ మేధ’

  * పూర్తిస్థాయి కోర్సును అందుబాటులోకి తెస్తున్న ఐఐటీ హైదరాబాద్‌
  * జేఈఈ అడ్వాన్స్డ్‌ ద్వారా ఏటా 20 మందికి ప్రవేశాలు

  ఈనాడు, సంగారెడ్డి: కృత్రిమ మేధ రానున్న రోజుల్లో మానవ జీవితాల్లో కీలక పాత్ర పోషించనుంది.
                                                      Read More.....