ఈ పుస్తకాలు చదివారా?

కింది పుస్తకాలు చదివితే ఆలోచనా విధానం, జీవన ప్రగతిలో అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశముంది.

1. Ask the headhunter- Nick Corcidilos

2. Dont send A CV - jeffrey J Fox

3. Connect The Dots - Rashmi Bansal

4. Eat That frog - Brian Tracy

ఇంకా http://www.ted.com/లో సమాచారాన్నీ, స్ఫూర్తినీ అందించే వీడియోలను ఉచితంగా చూడవచ్చు.