కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ ఒకటి కాదా?

ఎదుటివారికి మనం చెప్పాలనుకున్నది వివరంగా వాళ్లకి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నామా లేదా అనేది కమ్యూనికేషన్‌. ఇంగ్లిష్‌ అనేది ఒక భాష మాత్రమే. ఇలా ఏదో ఒక భాషని ఉపయోగించి మనం ఇతరులతో మన భావాలు ఇతరులతో పంచుకుంటుంటాం. అంతేకానీ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ ఒకటి కాదు. పబ్లిక్‌ స్పీకింగ్‌, నెట్‌వర్కింగ్‌, నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచుకునే సదస్సులు ఎక్కడ జరిగినా హాజరవుతుండాలి. భావవ్యక్తీకరణ సామర్థ్యాలను (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) పెంచుకునేందుకు ఈ సోషల్‌ గ్రూపుల్లో చేరండి.

హైదరాబాద్‌ టోస్ట్‌మాస్టర్‌ (http://www.meetup.com/hyderabadtoastmasters/), హైదరాబాద్‌ తెలుగు టోస్ట్‌మాస్టర్‌ క్లబ్‌ (http://www.meetup.com/hyderabadtoastmasters/events/117524882/), హైదరాబాద్‌ స్పీచ్‌ గురు (http:// finance.groups.yahoo.com/ group/passion-n-career/)