తొలి పోటీ... నెగ్గితే ధీమా, ఆసరా!

మెరుగైన ర్యాంకులతో వృత్తివిద్యల్లో ప్రవేశించటానికీ, వాటిలో బాగా రాణించటానికీ పటిష్ఠమైన పునాది అవసరం. ఈ దిశలో ఉపయోగపడే పరీక్ష- నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎస్‌ఈ). దీని ప్రత్యేకత, సన్నద్ధతల గురించి తెలుసుకుందాం!


Notification Info.