eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

UPSC - Special Class Railway Apprentices

భారతీయ రైల్వేలో మెకానికల్ విభాగంలో అవసరమైన నిపుణుల భర్తీకి ప్రతి సంవత్సరం స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్ష ద్వారా సమర్థులైన అభ్యర్థులను ఎంపికచేసి స్పెషల్ క్లాస్ అప్రెంటీస్‌గా తీసుకుంటారు.
ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్ చదివిన వారికి చిన్న వయసులోనే చక్కటి భవిష్యత్తును అందిస్తున్న ఈ పరీక్ష విధానం, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.

Preparation Plan
Notification
Previous Papers

 

  గ‌తంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల స‌మాచారం - రిఫ‌రెన్స్ కోసం