eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering blog

UPSC - Special Class Railway Apprentices Exam Preparation Plan

భారతీయ రైల్వేలో మెకానికల్ విభాగంలో అవసరమైన నిపుణుల భర్తీకి ప్రతి సంవత్సరం స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్ చదివిన వారికి చిన్న వయసులోనే చక్కటి భవిష్యత్తును అందిస్తున్న ఈ పరీక్ష విధానం, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ ఎలా ప్రిపేర్ కావాలి మొదలైన విషయాల గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.
Special Class Railway Apprentices Exam Preparation Plan
పేపర్ -1: జనరల్ ఎబిలిటీ (ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, సైకలాజికల్ టెస్ట్)
సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అభ్యర్థికి ఎంతమేరకు అవగాహన ఉందో పరిశీలించడమే ఈ విభాగం ఉద్దేశం. దీన్లోని అంశాలు...
ఎ) ఇంగ్లిష్: అభ్యర్థికి ఇంగ్లిష్ భాషపై ఎంత అవగాహన ఉన్నదో తెలుసుకోవడానికి ఈ విభాగాన్ని నిర్దేశించారు. దీన్లో ఇంగ్లిష్ ప్రాథమిక గ్రామర్ పాయింట్లు, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్సెస్, కాంప్రహెన్షన్ మొదలైనవి ఉంటాయి.

Read More...

Back