eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering blog

TET Preparation Plan

కేంద్రప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తుంది. ఉపాధ్యాయ ఉద్యోగ ఎంపికకు ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. రాష్ట్రప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షలో కూడా టెట్ కు వెయిటేజీ ఇస్తారు. సంపూర్ణ సమాచారం,'ప్రిపరేషన్ ప్లాన్' కోసం క్లిక్ చేయండి....

TET Preparation Plan

చాలామంది అభ్యర్థులు టెట్‌లో అర్హత మార్కులు 'ఎలాగోలా' వస్తే చాల్లే అని, స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని పూర్తి శక్తియుక్తుల్ని వినియోగించరు. నామమాత్రంగా చదువుతారు. ఇది సరైన ధోరణి కాదు. ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమాలో 'ఎలాగోలా బతికేద్దాం అని ఇక్కడికి రాలేదు' అని హీరో అంటాడు చూడండి, అలాగే మీరు కూడా ఉన్నత లక్ష్యంతో టెట్ యుద్ధానికి సిద్ధమవండి.
పేపర్ కఠినత్వం సగటు స్థాయిగా ఉందనుకుంటే... మొత్తం మీద 115 - 120 మధ్య స్కోరు చేయగల్గితే డీఎస్సీలో మంచి వెయిటేజీ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్థాయిలో మీ ప్రిపరేషన్ ఉంటే విజయవంతం అయినట్లే. లేకుంటే ఏమి చేసి లక్ష్యం సాధించాలో తెలుసుకుందాం.

Read More...

Back