eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

Birla Institute of Technology and Science Admission Test (BITSAT)

Birla Institute of Technology దేశంలోని ప్రఖ్యాత సంస్థల్లో ఒకటి. పరిశ్రమలకు కావల్సిన ఇంజినీర్లను తయారుచేయడంలో ఈ సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విద్యార్థుల ప్రతిభాపాటవాలను వెలికితీయడంలోనూ, వారిని కార్పొరేట్, పరిశోధన సంస్థలకు పరిచయం చేయడంలో BIT కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తుంది. అందుకే ఇందులో చేరడానికి విద్యార్థులు ఉత్సాహం చూపుతుంటారు. ఈ ప్రసిద్ధ సంస్థలోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకోవడానికి క్లిక్ చేయండి....
  BITSAT Study Material