eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

Commom Admission Test (CAT)

మేనేజ్ మెంట్ విద్యకు మన దేశంలోని Indian Institute of Management (IIM) లు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వీటిలో ప్రవేశం పొందాలంటే Commom Admission Test (CAT) రాయాల్సి ఉంటుంది. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ చూపగలిగితేనే ప్రవేశం లభిస్తుంది. CAT ఆన్ లైన్ లో జరుగుతుంది. పరీక్ష విధానం, ప్రిపరేషన్ పద్ధతులు తదితర వివరాలకోసం క్లిక్ చేయండి.


పాత క‌థ‌నాలు