close
eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

Jr. Civil Judge Exam Preparation Plan

ఇటీవల తరచూ నోటిఫికేషన్లు వెలువడుతున్న జూనియర్ సివిల్ జడ్జ్ కి అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రిపేర్ అవుతున్నారు. ఈ పోస్టుకి ఎంపిక విధానం 3 దశల్లో జరుగుతుంది. మొదట స్క్రీనింగ్ టెస్టు, రెండోది డిస్క్రిప్టివ్ పరీక్ష, మూడో దశ ఇంటర్వూ ఉంటుంది.
ఈ పరీక్ష ఎలా ఉంటుంది? ఏమే అంశాలు అడుగుతారు? "ప్రిపరేషన్ ప్లాన్" తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.
  Junior Civil Judge Exam Preparation Plan