eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering blog

UPSC - CMSE

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థల్లో వైద్య విభాగాల్లో పనిచేయాలనే ఆసక్తి ఉన్న వారికి చక్కటి వేదిక కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్ష ద్వారా మెడికల్ సైన్స్‌లో అభ్యర్థికి ఉన్న ప్రతిభా పాటవాలను పరిశీలించి మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగావకాశాన్ని కల్పిస్తారు. పరీక్షకు కావాల్సిన అర్హతలు, సిలబస్, ప్రిపరేషన్ తదితర వివరాల గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.
CMSE Preparation Plan
కేవలం ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులే ఈ పరీక్ష రాస్తారు కాబట్టి సాధారణ పోటీ పరీక్షల మాదిరి దీనికి సిద్ధపడకూడదు. ప్రాథమికంగా సబ్జెక్టు నాలెడ్జ్ బాగుండాలి. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదివిన సబ్జెక్టులన్నింటిపైనా పూర్తి పట్టు సాధించాలి.
ఎ) జనరల్ఎబిలిటీ: దీన్లో ఇండియన్ సొసైటీ, హెరిటేజ్ అండ్ కల్చర్, పాలిటీ, ఎకానమీ, హ్యూమన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, నేచురల్ రిసోర్సెస్, ఎకాలజీ బేసిక్ కాన్సెప్ట్స్, ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ హెల్త్, ఇండియన్ అగ్రికల్చర్ మొదలైన అంశాలుంటాయి.

Read More...