close
eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

ICET Exam

మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ / పార్ట్ టైమ్ / దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ చేయాలంటే I-CET (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రాయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యామండలి ఈ పరీక్ష నిర్వహిస్తుంది. మంచి ర్యాంకు సంపాదించుకుంటే మంచి కాలేజీలో సీటు సంపాదించుకోవచ్చు. పోటీ బాగానే ఉంటుంది. ఈ పరీక్ష స్వరూప స్వభావాలు, ఇతర సమాచారం కోసం క్లిక్ చేయండి.
  ICET Study Material