close
eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

JEE Advanced EXAM

దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) ల్లోకి ప్రవేశం పొందాలంటే JEE - Main త‌ర్వాత‌ JEE - Advanced కి హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఇంట‌ర్మీడియ‌ట్ మార్కుల‌ను 40 శాతంగా, JEE - Main మార్కుల‌ను 60 శాతంగా తీసుకొని JEE - Advanced ప‌రీక్షకు అర్హత ప్రక‌టిస్తారు. దేశ‌వ్యాప్తంగా ల‌క్షా యాభైవేల మంది JEE - Advanced కి హాజ‌ర‌వుతారు. అడ్వాన్స్‌డ్‌ ప‌రీక్షలో ర్యాంకు తెచ్చుకున్నప్పటికీ ఇంట‌ర్ మార్కుల ఆధారంగా మొద‌ట 20 ప‌ర్సంటైల్‌లో ఉంటేనే అడ్మిష‌న్ ల‌భిస్తుంది. JEE - Advanced కి ఉప‌యోగ‌ప‌డే ప్రిప‌రేష‌న్ ప్లాన్లు, స‌బ్జెక్టుల వారీగా స్టడీ మెటీరియ‌ల్, ప్రీవియ‌స్ పేపర్లు, మోడ‌ల్ పేప‌ర్లు త‌దిత‌రాల కోసం క్లిక్‌చేయండి....