eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering blog

LIC

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) అప్రెంటీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (ఏడీవో), అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల (ఏఏఓలు) పోస్టుల భర్తీ కోసం రాతపరీక్ష నిర్వహిస్తుంది. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాల‌ను సంపాదించుకోవచ్చు. ఎల్ఐసీ ఉత్పత్తుల అమ్మకాల పర్యవేక్షణ ఏడీవో ప్రధాన బాద్యత. అంతర్గత పరిపాలనకు సంబంధించినవి ఏఏఓ ఉద్యోగాలు. పరీక్ష ఆన్ లైన్ లో జరుగుతుంది. పరీక్ష విధానం, ప్రిపరేషన్ పద్ధతులు తదితర పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  LIC Study Material

 

  గ‌తంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల స‌మాచారం - రిఫ‌రెన్స్ కోసం