Latest News

అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి కోసం మౌఖిక పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్: అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధికి అర్హులైన దళిత అభ్యర్థుల ఎంపిక కోసం దళిత అభివృద్ధిశాఖ కార్యదర్శి బెన్‌హర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా, సంచాలకుడు ఎంవీ రెడ్డి ఇతర అధికారులు జనవరి 5న హైదరాబాద్‌లో మౌఖిక పరీక్షలు నిర్వహించారు.

posted on 06.01.2016

Ask the Expert
Click Here..