Latest News

9న అమెరికా కాన్సులేట్ 'వీసా డే'

హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జూన్ 9న హైదరబాద్‌లో వీసా డేను నిర్వహించనున్నట్టు అమెరికా కాన్సులేట్ అధికారులు జూన్ 7న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే శిబిరంలో సమస్యలను నివృత్తి చేసుకొని త్వరగా వీసాను పొందవచ్చని వారు సూచించారు.

posted on 08.06.2016

Ask the Expert
Click Here..