Latest News

అమెరికాలో వీసాలకు 4 వేల దరఖాస్తులు

న్యూదిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే భారతీయ యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా నాలుగు వేల మంది వీసాలకు దరఖాస్తు చేశారు. ఉన్నత విద్యాభ్యాసానికి వీసాలు జారీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అమెరికా రెండో వార్షిక విద్యార్థి వీసా దినం నిర్వహించింది. మన దేశ రాజధానితో పాటు చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి నగరాల్లో అగ్రరాజ్యం రాయబార కార్యాలయం వారు ఈ కార్యక్రమం నిర్వహించారు.

posted on 10.06.2016

Ask the Expert
Click Here..