eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

Postal Assistants Exam

ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్రప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకునే మరో చక్కటి అవకాశాన్ని పోస్టల్ డిపార్ట్ మెంట్ కల్పిస్తోంది. నాలుగు రకాల అసిస్టెంట్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. రాతపరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఇంటర్వూ ఉండదు. రాతపరీక్షలో మెరిట్ సాధించిన వారు కంప్యూటర్ టైపింగ్ పరీక్షలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. పూర్తివివరాలకు క్లిక్ చేయండి....
  Postal Assistants Study Material

 

  గ‌తంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల స‌మాచారం - రిఫ‌రెన్స్ కోసం