close
eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

UGC NET / JRF

దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో లెక్చరర్లుగా చేరేందుకు, పరిశోధనలు చేసేందుకు ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత కల్పిస్తుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ). UGC NET / JRF పేరుతో సంవత్సరానికి రెండుసార్లు ఈ పరీక్ష జరుగుతోంది. నెట్ లో అర్హత సాధించి యూనివర్సిటీలు లేదా విద్యాసంస్థల్లో పరిశోధనలు చేయడానికి ఆసక్తి చూపేవారికి యూజీసీ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) అందిస్తోంది. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్ష గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి....
  UGC - NET / JRF Study Material

 

  గ‌తంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల స‌మాచారం - రిఫ‌రెన్స్ కోసం