ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో 1000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలను చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రాతపరీక్షకు సంబంధించిన పాతప్రశ్నపత్రాలు, నమూనా ప్రశ్నపత్రాలు, ప్రిపరేషన్ పద్ధతి, స్టడీ మెటీరియల్ అందిస్తున్నాం.

image


 


జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య సంఘటనలు
(Events of National and International importance)

జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
(Current affairs – International, National and Regional)

శాస్త్ర సాంకేతిక, సమాచార రంగాల్లో వర్తమాన పరిణామాలు
(Current Developments in Science, Technology and Information Technology)

భారత జాతీయోద్యమం ప్రాధాన్యంగా ఆధునిక భారతదేశచరిత్ర
(History of Modern India with special emphasis upon Indian National Movement)

స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి
(Economic Development in India since Independence)

తార్కికాలోచన, విశ్లేషణ సామర్థ్యం, దత్తాంశ విశ్లేషణ
(Logical reasoning, Analytical Ability and Data Interpretation)

విపత్తు నిర్వహణలో ప్రాథమిక అంశాలు (సీబీఎస్ఈ VIII & IX స్థాయి)
(Basic things about Disaster Management {CBSE –VIII & IX standard})

ప్రజారోగ్యం, పారిశుధ్యం, అంటువ్యాదుల నివారణ, పరిశుభ్రప్రవర్తన, గ్రామీణాభివృద్ధి
(Public Health and Sanitation, prevention of epidemics, hygiene behavoiur, village development)

సమకాలీన సమాజంలో సామాజిక ఉద్రిక్తతలు, సంఘర్షణలు - అణగారిన వర్గాల సమస్యలు
(Social tensions and conflicts in contemporary society – problems of deprived groups)

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ - ప్రజాస్వామ్య సంస్థలు, పంచాయతీరాజ్, గ్రామీణప్రాంతాల సేవలో సహకార సంస్థలు, వాటిపాత్ర ప్రభావం
(Indian System of Democracy – Democratic institutions, Panchayat Raj – Co-operative
Institutions in the service of Rural Areas, their role and their effectiveness)

గ్రామీణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి - గ్రామాలకు అనువర్తన కోణంలో శాస్త్రసాంకేతికాభివృద్ధి - శ్రామిక శక్తిని తగ్గించే ఉపకరణాలు
(Rural Economy and Development – Scientific developments relevant to rural areas –labour
saving devices)

అకౌంటింగ్ కి సంబంధించిన మౌలికాంశాలు
(Basic aspects related to Accounting)

     

ప్రత్యేక కథనాలు

* సైన్సుకు జోడీగా... వర్తమాన అంశాలు
* బరువు, బాధ్యత ఎక్కువ.. కేడర్ తక్కువ
* గ్రామీణాభివృద్ధిపై పట్టు సాధిద్దాం!
* మౌలిక అంశాలు చాలు!